Use APKPure App
Get Telangana History in Telugu old version APK for Android
दूसरे समूह के तेलंगाना प्रतियोगिता के छात्रों के लिए अंग्रेजी में परीक्षण के लिए तैयार किया गया था
తెలంగాణా ఉద్యమం తారస్థాయి కి చేరుకొని శ్రీకాంతా చారి ఆత్మహత్య , శ్రీ కృష్ణ కమిటి ఏర్పాటు తదనంతర పరిణామాల నేపద్యం లో , "దగా చేయబడ్డ , మోసగింప బడ్డ , చరిత్ర కనుమరుగు చేయబడిన తెలంగాణా" నిజమైన గణతను తెలియజేయడానికి, శ్రీ కృష్ణ కమిటి కి అసలు నిజాలను విన్నవించడానికి ... తెలంగాణా ప్రజలను జాగృతం చేయడానికి 2010 లో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈ "రగులుతున్నతెలంగాణా " పుస్తకం.
తెలంగాణా రాష్ట్రము ఏర్పడి తెలంగణా ఉద్యోగ పోటి పరిక్షలలో "తెలంగాణా చరిత్ర " ను ఒక కచ్చితమైన అంశంగా చేర్చడం మంచి పరిణామం . ఎంతో ప్రయాస తో తెలంగాణా ఉద్యమంలో 1948 - 2010 వరకు జరిగిన విషయాలను సేకరించి పుస్తకం లా తీసుకు వచ్చినందుకు ఈ రోజు నా ప్రయత్నం సఫలమైందనే భావిస్తున్నాను. తెలంగాణా గడ్డ మీద పుట్టినందుకు ఈ Rs.100 విలువైన పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడం ద్వారా నా ఋణం తీర్చుకుంటున్నాను .
--చింతా ముత్యాల రావు --
విషయ సూచిక:
తెలంగాణా సుద్దులు
భారత దేశం లో సంస్థానాల విలీనం 1947
భారత దేశం లో తెలంగాణా విలీనం
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు శ్రీ బాగ్ ఒడంబడిక
పొట్టి శ్రీ రాములు ఆమరణ నిరాహార దీక్ష
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం -ఫజాల్ అలీ కమిషన్ 1953
పెద్ద మనుషుల ఒప్పందం 1956
ముల్కీ రూల్స్
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 1969
ఆరు సూత్రాల పధకం 1973
610 జీఒ
గిర్ గ్లాని కమిషన్ రిపోర్ట్ 2001
నవంబర్ 29-కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష
కాసోజు శ్రీకాంతా చారి ఆత్మహత్యాయత్నం
ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ JAC
ఇంకా మరెన్నో ........
Features of this App:
Click on index to go to the selected topic/page
Move left to right and right to left to go to selected page
Add Book marks by reference name based on topic/page
Search topic by page by entering page number in search bar
Get updates from Author's blog
द्वारा डाली गई
علي عديره
Android ज़रूरी है
Android 4.0+
श्रेणी
रिपोर्ट
Last updated on Nov 8, 2016
Reduced no of Ads
Add pages to favorite
Reduced apk size,
Gets online updates
Telangana History in Telugu
3.1.0 by Ebook Android Apps
Nov 8, 2016